• Login / Register
  • Site Logo

    కమ్యూనిస్టులు ఒక్కరున్నా 100 మందితో సమానం

    Rss వార్తలు

    ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నవతెలంగాణ – ఆలేరు కమ్యూనిస్టులు ఒక్కరున్నా 100 మందితో సమానమని ప్రభుత్వ బీర్ల ఐలయ్య కొనియాడారు. ఆలేరు లోని ఒకటో వార్డ్ లో బుధవారం సంతోషిమాత ఆలయంలో పూజలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీపీఐ(ఎం) కార్యకర్తలు గుంపుగా వచ్చి కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న ఆనందంలో కమ్యూనిస్టు పార్టీలు ప్రశ్నించే గొంతుకలని వారి అవసరం ప్రస్తుతం దేశానికి ఎంతో ఉందన్నారు. ఆలేరు పట్టణాన్ని అన్ని వార్డులు […]

    The post కమ్యూనిస్టులు ఒక్కరున్నా 100 మందితో సమానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment