• Login / Register
  • Site Logo

    కమ్మేస్తున్న పొగమంచు.!

    Rss వార్తలు

    తెల్లవారు జామున ప్రయాణాలు వద్దు. నవతెలంగాణ – మల్హర్ రావు:శీతాకాలం ప్రారంభమైంది.పొగ మంచు కమ్ముకుంటుంది.ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.చలికాలంలో ఆరోగ్య సమస్యలతో పాటు మంచు కారణంగా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచి స్తున్నారు.అసలే చలికాలం..వారం రోజుల నుంచి వాతా వరణం చల్లగా ఉంది. అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారు జామున ఎటు చూసినా పొగమంచు కనిపిస్తుంది.సామాన్య ప్రజలతో పాటు వాహన చోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు.పొగమంచు కురుస్తునప్పుడు జాగ్రత్తలు […]

    The post కమ్మేస్తున్న పొగమంచు.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment