నవతెలంగాణ – డిచ్ పల్లిడిచ్ పల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో ఘనంగా భీమన్న ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు గ్రామ ఆదివాసి నాయక్ పోడ్ ఆధ్వర్యంలో కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుతామని నాయకపోడ్ కుల సంఘం పెద్దలు సాంపల్లి సాయిలు, మేట్టు బోజన్న, మాజీ సర్పంచ్ ఘనపురం వనిత భూమయ్య వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. గ్రామంలో ఈ పండగ సందర్భంగా గజాలను తీసుకొని గంగలో స్నానం చేయించి వాటిని […]
The post కమలాపూర్ లో ఘనంగా భీమన్న పండుగ ఉత్సవాలు.. appeared first on Navatelangana.
Leave A Comment