నవతెలంగాణ – వెల్దండమండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామ పంచాయితీ పరిధిలోని గొల్లోనిపల్లి శివారులో 237 సర్వేనెంబర్ లో 10 ఎకరాల 6 గుంటల భూమి పై సర్వహక్కులు మావేనని గోల్లోనిపల్లికి చెందిన రైతులు డేరంగుల సత్యనారాయణ, వెంకటయ్య, సాలయ్య, సత్తయ్య, యాదయ్య, యాదమ్మ, చిన్న జంగయ్య లు పేర్కొన్నారు. శనివారం వెల్దండ పోలీస్ స్టేషన్ లో రైతులు తమ భూమిని రక్షించాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మా తాతల కాలం నుంచి వచ్చిన […]
The post కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడాలని ఫిర్యాదు.. appeared first on Navatelangana.
Leave A Comment