నవతెలంగాణ-గాంధారి గాంధారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న గుర్జాల్ గ్రామానికి చెందిన బాలికలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న సీఎం కప్ ఆటపోటిలో భాగంగా డివిజన్ స్థాయిలో కబడ్డీ ఆటలో మొదటి బహుమతి గెలుచు కున్నందుకు గాను వారికి గుర్జల్ గ్రామ ప్రజల తరుపున చిరు సన్మానం చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ పోతరాజు గంగారం, ఉప సర్పంచ్ సొప్పరి వీణ – సురేష్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మంగళరం లక్ష్మణ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎడ్ల […]
The post కబడ్డీ లో మొదటి స్థానం పొందిన గుర్జాల్ క్రీడాకారులకు సన్మానం appeared first on Navatelangana.
Leave A Comment