మండల వ్యవసాయ అధికారిణి బొల్లపెల్లి శ్రీజనవతెలంగాణ – మల్హర్ రావుపత్తి రైతులు దళారుల దోపిడికి గురికాకుండా ఉండేదెందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి బొల్లపల్లి శ్రీజ సూచించారు.మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పత్తి పంట సాగు చేసిన రైతులు కిసాన్ యాప్ నందు స్లాట్ బుకింగ్ కొరకు ముందుకు ఏఇవో దగ్గర తమ యొక్క మొబైల్ నెంబర్ పంట సాగు వివరాలలో తప్పుగా ఉంటే ప్రస్తుతం తమ […]
The post కపాస్ కిసాన్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment