మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కడసారి చూపునకు తరలివచ్చిన జనంనివాళ్లు అర్పించిన ప్రధాని, కేంద్రహౌంమంత్రి, పలువురు రాజకీయ నేతలువిమానప్రమాదంలో బ్లాక్ బాక్స్ లభ్యం ముంబయి : మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డిప్యూటీ సీఎం అజిత్‌పవార్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే […]
The post కన్నీటి వీడ్కోలు appeared first on Navatelangana.
Leave A Comment