ఏండ్లుగా ఎదురు చూస్తున్నాంప్రభుత్వానికి సింగరేణి వారసత్వఉద్యోగ బాధితుల వేడుకోలుఏడు నెలలుగా సమావేశం కాని మెడికల్ బోర్డ్2 వేలకు పైగా దరఖాస్తుల పెండింగ్‌ఆర్థికంగా చితికి పోతున్న కుటుంబాలుసింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్)లో వారసత్వ ఉద్యోగాల కోసం బాధితులు కండ్లల్లో వత్తులేసుకుని ఏండ్లుగా నిరీక్షిస్తున్నారు. మెడికల్ అన్‌ఫిట్ అయినా చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఉద్యోగమొస్తుందనే ఆశతో ఆస్తులను…అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లకు పంచి అప్పుల పాలయి ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు. చిన్నా చితక […]
The post కనికరించండి సారూ.. appeared first on Navatelangana.
Leave A Comment