జీపీఎస్ డేటాతో పని చేసే ‘ఆండ్రోకాన్’ ఐఐటీ-ఢిల్లీ నూతన పరిశోధనొ గోప్యతపై కొత్త ఆందోళనలున్యూఢిల్లీ : ఒక్క స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే మన చేతిలో ఉన్నట్టు. అయితే అదే స్మార్ట్‌ఫోన్ మనల్ని నిరంతరమూ పర్యవేక్షించగలదు. అందులోని జీపీఎస్ సిస్టమ్ మన లొకేషన్‌ను మాత్రమే కాకుండా.. మన కదలికలనూ గుర్తించగలదు. చుట్టుపక్కల పరిస్థితులనూ అంచనా వేయగలదు. ఐఐటీ-ఢిల్లీ నూతన పరిశోధన ఈ విషయాన్ని వెల్లడించింది. ఎం.టెక్ విద్యార్థి సోహం నాగ్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ స్మృతి ఆర్. […]
The post కదలికలను గుర్తించే స్మార్ట్‌ఫోన్ appeared first on Navatelangana.
Leave A Comment