హీరో అల్లరి నరేష్ నటించిన థ్రిల్లర్ ’12ఎ రైల్వే కాలనీ’. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షో రన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. ఈ సినిమా ఈనెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కామాక్షి భాస్కర్ల ఈ సినిమా విశేషాలు పంచుకున్నారు. అనిల్ చేసిన ‘పొలిమేర’తో మా జర్నీ స్టార్ట్ […]
The post కథలో నా పాత్ర చాలా కీలకం.. appeared first on Navatelangana.
Leave A Comment