• Login / Register
  • Site Logo

    కత్తల్వాడిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని కత్తల్వాడిలో బుధవారం సర్పంచ్ గోపాల్ రావు ఆధ్వర్యంలో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ముగ్గు పోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో, సర్పంచ్ లు మాట్లాడుతూ.. గ్రామంలో సొంతిల్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్,  గ్రామ సర్పంచ్ గోపాల్ రావు, జిపి కార్యదర్శి, గృహ నిర్మాణాల లబ్ధిదారులు, గ్రామ పెద్దలు […]

    The post కత్తల్వాడిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment