– ఏడిఏ అపర్ణ నవతెలంగాణ – కామారెడ్డి కంది పంట రైతులు తమ పంటపై ఆశించే పురుగులపై ప్రత్యేక సిద్దపెట్టాలని ఏ డి ఏ అపర్ణ అన్నారు. శుక్రవారం రాజంపేట మండలంలో ఆమె కందిపెట్టండి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కామారెడ్డి డివిజన్లో కంది పంట 418 ఎకరాలలో సాగులో ఉందనీ, ఈ పంటకు ప్రస్తుతము ఆకుగూడు పురుగు, మార్కా మచ్చల పురుగులు ఎక్కువగా ఆశిస్తున్నాయన్నారు. ఈ పురుగుల వల్ల దిగుబడి తక్కువ అయ్యే […]
The post కంది రైతులు పంటను ఆశించే పురుగులపై శ్రద్ధ పెట్టాలి appeared first on Navatelangana.
Leave A Comment