నవతెలంగాణ – ఆర్మూర్చలికాలంలో ఎలర్జీలు ఎక్కువగా అవుతాయని, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణంలోని స్నేహ లేజర్ ఐ హాస్పిటల్ కంటి వైద్య నిపుణురాలు స్నేహ సోమవారం తెలిపారు. కొందరికి ఈ సీజన్ లో ఎక్కువగా వస్తాయని ,కళ్ళు ఎరుపుగా మారుతాయి అని, ఇది ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, అశ్రద్ధ చేయకుండా కంటి పరీక్షలు చేయించాలని సూచించారు. వృద్ధులు సైతం చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, 50 సంవత్సరాలు దాటిన తర్వాత మోతె […]
The post కంటి సమస్యలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి: వైద్య నిపుణురాలు స్నేహ appeared first on Navatelangana.
Leave A Comment