• Login / Register
  • Site Logo

    కంటి ఆరోగ్యం కోసం…

    Rss వార్తలు

    నేటికాలంలో చాలామంది కంప్యూటర్లు, మొబైల్‌ ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారు. రోజులో ఎక్కువ గంటలు కంప్యూటర్‌, మొబైల్‌ ఫోన్ల స్క్రీన్లు చూస్తుంటే కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనికారణంగా చిన్నవయసులోనే కళ్లజోడులు పెట్టుకుంటున్నారు. మరి కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందామా..! సిట్రస్‌ పండ్లుసిట్రస్‌ పండ్లు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. సీజన్లలో దొరికే బత్తాయి, నారింజ పండ్లలో కంటికి ఉపయోగపడే పోషకాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా నారింజ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు […]

    The post కంటి ఆరోగ్యం కోసం… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment