ఛత్రపతి శంభాజీనగర్‌గా నామకరణందక్షిణ మధ్య రైల్వే ప్రకటనమూడేండ్ల క్రితమే నగరం పేరును మార్చిన ‘మహా’ సర్కారుముంబయి : మహారాష్ట్రలోని బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కారు.. అభివృద్ధిని పక్కకుబెట్టి నగరాలు, రైల్వే స్టేషన్ల పేర్లను మార్చటమే లక్ష్యంగా నిర్దేశించుకున్నది. మొఘల్ చక్రవర్తుల ఆనవాళ్లే లేకుండా వ్యవహరిస్తున్నది. దాదాపు మూడేండ్ల క్రితం అప్పటి మహాయుతి సర్కారు చారిత్రక ఔరంగబాద్ నగరాన్ని.. ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చిన విషయం విదితమే. ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సర్కారు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం […]
The post ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు మార్పు appeared first on Navatelangana.
Leave A Comment