• Login / Register
  • Site Logo

    ఔరంగాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరు మార్పు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వేస్టేషన్ పేరును దక్షిణ మధ్య రైల్వే ‘ఛత్రపతి శంభాజీనగర్’ గా మార్చింది. ఈ మేరకు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రైల్వే స్టేషన్ నూతన కోడ్‌ను CPSN గా నిర్ణయించారు. చాలా కాలంగా ఈ స్టేషన్ పేరు మార్చాలనే డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని పేరు మార్పు ప్రక్రియ జరిగింది.

    The post ఔరంగాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరు మార్పు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment