అగ్ర కథానాయకుడు గోపీచంద్ ప్రస్తుతం ఓ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. హీరోగా గోపీచంద్ నటిస్తున్న 33వ సినిమా ఇది. ఈ చిత్రం ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్‌లో 55 రోజుల చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం హీరో గోపిచంద్‌తో పాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీలో ఓ […]
The post ఓ యోధుడి పోరాటం appeared first on Navatelangana.
Leave A Comment