ఫిబ్రవరి 21, 1848.లండన్‌లోని ఒక మామూలు ముద్రణాలయం నుంచి వెలువడిందో పుస్తకం..అది చిన్న పుస్తకం – కానీ పెద్ద ప్రకంపనం..అది చేసిన శబ్దం ఖండాల్ని దాటి చరిత్రను కుదిపేసింది.దాని పేరే ”కమ్యానిస్టు ప్రణాళిక (The Communist Manifesto)”.ఆ రోజునే మనం ”రెడ్ బుక్ డే”గా గుర్తు చేసుకుంటాం.చరిత్రలో అనేక గ్రంథాలు వెలువడ్డాయి.కొన్ని ఆలోచింపజేశాయి. మరికొన్ని ఆరాధింపజేశాయి.కానీ, కమ్యూనిస్టు ప్రణాళిక మాత్రం ప్రపంచమంతటా ప్రశ్నల కొడవళ్లై మొలిచింది.ఆస్తి ఎవరి చేతుల్లో ఉంది? శ్రమ ఎవరు చేస్తున్నారు? లాభం ఎవరు […]
The post ఓ ఎర్రని ఉదయం కోసం… appeared first on Navatelangana.
Leave A Comment