పైరగాలిలో, పక్షుల గుంపులో, వాన చినుకులో, కొండవాగులో, మట్టి వాసనలో పుట్టిన సహజమైన కవిత్వం అందెశ్రీ సొంతం. ఆయన పాటలు జన బాహూళ్యాన్ని చైతన్యపరుస్తాయి, హృదయాలనూ ద్రవింపజేస్తాయి. గొర్రెల కాపరిగా పని చేసినా, తాపీ పని చేసినా.. ప్రకృతినే బడిగా మల్చుకున్న అసాధారణ ప్రజ్ఞాశాలి. చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంతో మమేకమైన అందెశ్రీ ఎన్నో భక్తి పాటలు, పద్యాలు పాడారు. ‘రామం భజే.. రామం భజే.. శ్రీరాముడు ఏమన్నాడు.. రామం భజే..’ అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయిన […]
The post ఓ అనామకుడి అసాధారణ ప్రయాణం appeared first on Navatelangana.
Leave A Comment