– రాష్ట్ర ఇంధన ప్రిన్స్‌పల్ కార్యదర్శి నవీన్‌మిట్టల్– భూపాలపల్లి జిల్లా తాడిచర్ల-1 కోల్ బ్లాక్ ఓపెన్‌కాస్ట్ మైన్ పరిశీలననవతెలంగాణ-మల్హర్‌రావుజయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం తాడిచెర్లలోని కాపురం బ్లాక్-1 ఓపెన్‌కాస్ట్ మైన్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. మంగళవారం జెన్కో సీఎండీ హరీశ్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఏఎమ్మార్ సీఎండీ మహేశ్వర రెడ్డి, సీఈఓ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, థర్మల్, […]
The post ఓసీకి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment