ఆర్థిక శాఖాధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్ షిప్ బకాయిలు రూ.303 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలని ఆదేశించారు. నిరాశలో ఉన్న వేల కుటుంబాల్లో డిప్యూటీ సీఎం ఆదేశాలు […]
The post ఓవర్సీస్ స్కాలర్ షిప్ రూ.303 కోట్లు విడుదల చేయండి appeared first on Navatelangana.
Leave A Comment