అథర్వణ భద్రకాళి పిక్చర్స్ అధికారికంగా ‘రాకాస’ ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను పొందింది. ఈ చిత్రం యూఎస్‌ఎ, యూరప్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియాలో 350కి పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఓవర్సీస్‌లో ఈ రేంజ్‌లో రిలీజ్ కాబోతుండటంతో అక్కడి ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి. ‘రాకాస’ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1.8 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఇదొక విజువల్ వండర్‌గా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉండనుంది. కెమెరామెన్ అందించిన విజువల్స్, బీజీఎం గురించి […]
The post ఓవర్సీస్‌లో 350కి పైగా థియేటర్లు.. appeared first on Navatelangana.
Leave A Comment