– ఆర్టీఏ కార్యాలయం వద్ద క్యాబ్ డ్రైవర్ల నిరసన– కొంపల్లిలో డ్రైవర్ల సమ్మెనవతెలంగాణ – బంజారా హిల్స్‌ఓలా, ఊబర్ ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. వివిధ కార్మిక యూనియన్ల పిలుపుమేరకు పెద్దఎత్తున క్యాబ్ డ్రైవర్లు ర్యాలీగా రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఓలా, ఊబర్ వంటి సంస్థల వల్ల […]
The post ఓలా, ఊబర్ ఆగడాలను అరికట్టాలి appeared first on Navatelangana.
Leave A Comment