మోడీసర్కార్‌ను గద్దె దింపాలి‘సర్’ పేరుతో మహిళలే లక్ష్యంగా ఓట్లు తొలగింపు ప్రమాదంలో భారత రాజ్యాంగం : సర్‌పై ‘ఆవాజ్’ సదస్సులో మాజీ ఎంపీ సుభాషిణి అలీ నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోకేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమల్లోకి తెస్తున్న ‘సర్’తో పేదల ఓట్లు తొలగింపబడతాయని ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎంపీ సుభాషిణీ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ చోరీకి సర్‌ను రాజమార్గంగా ఎంచుకున్నారనీ, దీన్ని ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల తర్వాత ‘సర్’ అమల్లోకి వస్తుందనీ, ఆ సమయంలో […]
The post ఓట్ చోరీని ప్రతిఘటించాలి appeared first on Navatelangana.
Leave A Comment