హర్యానాలో హోల్‌సేల్‌గా ఓట్ల చోరీ రాజ్యాంగంపై దాడి : రాహుల్ గాంధీ విమర్శలు ఎన్నికలను దొంగిలించడానికి బీజేపీ, ఈసీ కుట్ర నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోదేశంలో ఎన్నికలను బీజేపీ దొంగతనం చేస్తోందని, ఓట్లు చోరీ చేయడంతోనే మోడీ ప్రధాని అయ్యారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఎన్నికలను ఎలా దొంగిలిస్తుందనే విషయాన్ని దేశ యువతకు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో చూపిస్తుందని అన్నారు. ఓట్ల చోరీపై ఇప్పటివరకు బీజేపీ, […]
The post ఓట్ల చోరీ వల్లే ప్రధానిగా మోడీ appeared first on Navatelangana.
Leave A Comment