• Login / Register
  • Site Logo

    ఓట్ల చోరీని కప్పిపుచ్చడానికి ‘SIR’ ప్రక్రియ: రాహుల్ గాంధీ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఓట్ల చోరీతో ప్ర‌జాస్వామ్యం, రాజ్యాంగాల‌కు ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ప్ర‌తిప‌క్ష‌నేత రాహుల్ గాంధీ అన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పాంచ్‌మ‌రి మీడియా స‌మావేశంలో ఆయ‌న‌ మాట్లాడారు. మొత్తం 25ల‌క్ష‌ల ఓట్లు చోరీ అయ్యాయ‌ని ఆయ‌న ఆరోపించారు. ఎనిమిది మందిలో ఒక‌రు ఓటు చొప్పున ఓట‌ర్ జాబితాలో పేర్లు గ‌ల్లంతు అయ్యాయ‌న్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్గ‌డ్, మ‌హారాష్ట్రల్లో ఇదే తంతు జ‌రిగింద‌ని, ఓట్ల చోరికి బీజేపీతో పాటు కేంద్ర ఎన్నిక‌ల సంఘం భాగ‌స్వామ్యముంద‌ని ఆరోపించారు. ఓట్ల చోరీపై త‌మ […]

    The post ఓట్ల చోరీని క‌ప్పిపుచ్చ‌డానికి ‘SIR’ ప్రక్రియ‌: రాహుల్ గాంధీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment