• Login / Register
  • Site Logo

    ఓటేసిన ముహమ్మద్ యూనస్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఆదేశ రాజ‌ధాని ఢాకాలోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఇవాళ బంగ్లా వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.ఉదయం 7:30 గంటలకు ఓటింగ్ ప్రారంభం అయ్యింది. సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు వేయనున్నారు. సాయంత్రం 4:30 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. 5 లక్షల మంది సిబ్బంది పేపర్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. గురువారం […]

    The post ఓటేసిన‌ ముహమ్మద్ యూనస్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment