రెండోవిడతలో 67.14 శాతం పోలింగ్‌రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఓటింగ్‌పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. 20 జిల్లాల పరిధిలోని 122 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగగా.. ఈ విడతలో 3.7 కోట్ల మంది ఓటర్లకు గాను.. పోలింగ్ ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో 67.14శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.తొలి విడతలోనూ 65.9 శాతం భారీ పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ […]
The post ఓటెత్తిన బీహార్ appeared first on Navatelangana.
Leave A Comment