• Login / Register
  • Site Logo

    ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – వర్ధన్నపేటజాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట మండల కేంద్రంలో తహశీల్దారు విజయసాగర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై ఇంక శాఖల అధికారులు స్థానికులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద అధికారులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ విజయసాగర్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో ఓటు […]

    The post ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment