• Login / Register
  • Site Logo

    ఓటు హక్కుపై విద్యార్థులు చేత ప్రతిజ్ఞ

    Rss వార్తలు

    నవతెలంగాణ-మర్రిగూడజాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం మండలంలోని ఆయా గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించి విద్యార్థుల చేత ఓటు హక్కు పై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నూతన ఓటర్లు మరియు గత 40 సంవత్సరాల నుండి ఓటు హక్కును వినియోగించుకుంటున్నా ఓటర్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ నిర్మలాదేవి, […]

    The post ఓటు హక్కుపై విద్యార్థులు చేత ప్రతిజ్ఞ  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment