– డీటీ (ఎలక్షన్) హుస్సేన్ నవతెలంగాణ – అశ్వారావుపేటప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని,దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అని ఎలక్షన్ డీటీ హుస్సేన్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకుని విద్యార్ధులకు అవగాహన కల్పించడానికి వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హత గల పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం నియోజక వర్గం వ్యాప్తంగా నిర్వహించిన […]
The post ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి appeared first on Navatelangana.
Leave A Comment