• Login / Register
  • Site Logo

    ఓటు హక్కును వినియోగించుకున్న టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు

    Rss వార్తలు

    నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 17వ వార్డు అశోక్ నగర్‌లోని సి.ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి తన సతీమణి గోవూరి ఇందిరతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఓటరు తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

    The post ఓటు హక్కును వినియోగించుకున్న టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment