బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్) ఓటు హక్కు సద్వినియోగంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి స్పష్టం చేశారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం కోసం ఓటు’ అనే నినాదంతో ఆదివారం బాన్సువాడ పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి బస్ స్టాండ్ వరకు అధికారులు, సిబ్బందితో జాతీయ ఓటరు దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద మానవహారం కార్యక్రమం నిర్వహించారు.అలాగే సబ్ కలెక్టర్ అందరితో […]
The post ఓటు హక్కుతో ప్రజాస్వామ్యం బలోపేతం appeared first on Navatelangana.
Leave A Comment