• Login / Register
  • Site Logo

    ఓటు వేసిన రాజమౌళి దంపతులు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. సాధారణ ప్రజలతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా, ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన భార్య రమతో కలిసి వచ్చి ఓటేశారు. షేక్‌పేట్‌ డివిజన్‌ పరిధిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి రాజమౌళి దంపతులు సాదాసీదాగా విచ్చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ ఓటర్లలాగే క్యూలో నిల్చుని […]

    The post ఓటు వేసిన రాజమౌళి దంపతులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment