నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ లో ఓటు అనేది ఒక ఆయుధమని పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బుధవారం హుస్నాబాద్ నవ భారత్ హైస్కూల్ లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ వినియోగించుకున్నారు.ఈ4 సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం ఓటర్లు ఓటు వేస్తున్నారు..అర్బన్ ప్రాంతాల్లో అవగాహన […]
The post ఓటు అనేది ఆయుధం: మంత్రి పొన్నం appeared first on Navatelangana.
Leave A Comment