నవతెలంగాణ – వీర్నపల్లి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది సామాన్యుడి చేతిలో ఉన్న గొప్ప ఆయుధమని, దాని ద్వారా మన దేశ భవిష్యత్తును, మన తలరాతను మనమే మార్చుకోవచ్చని వీర్నపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న-అరుణ్ కుమార్ అన్నారు. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఓటర్ల ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు బాధ్యతగా ఓటు […]
The post ఓటుతోనే దేశ తలరాత మారుతుంది: సర్పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment