ఇతర కేసుల సాక్ష్యాలూ సేఫ్‌ప్రమాద కారణాలను పోలీసులు తేలుస్తారుఎఫ్‌ఎస్‌ఎల్ కార్యకలాపాలు యథాతథంరాజకీయ ఆరోపణలపై స్పందించనుటీజీఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ జనరల్ శిఖా గోయెల్ వెల్లడి నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధిరాష్ట్రంలో కలకలం రేపిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్‌ఎస్‌ఎల్)లో శనివారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించిన ఆధారాలు భద్రంగా ఉన్నాయని ఆ విభాగం డైరెక్టర్ కూడా అయిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) డీజీపీ శిఖా గోయెల్ స్పష్టం చేశారు. ఆదివారం రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్ […]
The post ఓటుకు నోటు, ఫోన్ట్యాపింగ్ ఆధారాలు భద్రం appeared first on Navatelangana.
Leave A Comment