అదనపు కలెక్టర్, వీరారెడ్డినవతెలంగాణ – ఆలేరు రూరల్ఓటర్ జాబితా (మ్యాపింగ్) త్వరితగతిన పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) వీరారెడ్డి అధికారులకు ఆదేశించారు. శనివారం ఆలేరు మండల తాసిల్దార్ కార్యాలయం ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలేరు తహసిల్దార్ కార్యాలయ రికార్డులు, స్టాఫ్ హాజరు, కొనసాగుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ప్రజాపనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బి ఎల్ ఓలు, సూపర్వైజర్లతో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు […]
The post ఓటర్ జాబితా త్వరితగతిన పూర్తి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment