నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోఓటర్ల జాబితాను తీవ్రంగా సవరించడం వల్ల బెంగాల్ ప్రజలు తీవ్ర బాధను, హింసను ఎదుర్కొన్నారని భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ)కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన ముర్షీదాబాద్‌కు చెందిన మోస్తారి బాను అన్నారు. సోమవారం నాడిక్కడ సీపీఐ(ఎం) ప్రధాన కార్యాలయం (ఏకేజీ భవన్)లో ఆమె మీడియాతో మాట్లాడారు. ”ఎలక్షన్ కమిషన్ మైనారిటీలు, వెనుకబడిన తరగతులను ఎంపిక చేసి ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తోంది. సీపీఐ(ఎం) మద్దతుతో న్యాయ పోరాటం జరుగుతోంది. 2002 ఓటర్ల జాబితాలో ఉన్న వారిని […]
The post ఓటర్ల జాబితా సవరణతో బెంగాల్ ప్రజలకు తీవ్ర బాధ, హింస appeared first on Navatelangana.
Leave A Comment