డిసిఒ శోభారాణినవతెలంగాణ – తుంగతుర్తిక్రీడల్లో గెలుపోటములు సహజమని,ఓటమి నుండి గెలుపు కోసం కృషి చేయడమే సంక్షేమ విద్యార్థుల లక్ష్యమని డిసిఓ శోభారాణి అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ సారథ్యంలో నిర్వహిచిన,11వ జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్2025-26 క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. ఈ జోనల్ స్పోర్ట్స్ […]
The post ఓటమి నుంచి గెలుపు కోసం కృషి చేయడమే సంక్షేమ విద్యార్థుల లక్ష్యం.. appeared first on Navatelangana.
Leave A Comment