• Login / Register
  • Site Logo

    ఓటమికి బాధ్యత నాదే: ప్రశాంత్ కిషోర్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బిహార్ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడంతో ఓటమి చవిచూసిన పార్టీలు ఇందుకు కారణాలను విశ్లేషించుకుంటున్నాయి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ ‘జన్ సురాజ్’ (Jan Suraaj) పార్టీ ఖాతా కూడా తెరవకుండానే ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. దీనిపై తొలిసారిగా మీడియా సమావేశంలో మంగళవారం నాడు ఆయన స్పందించారు. ‘మావైపు నుంచి చాలా పాజిటివ్‌గా పనిచేశాం. కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. ప్రభుత్వాన్ని మార్చడంలో విఫలమయ్యాం. ప్రజలను అర్ధం చేసుకోవడంలో విఫలమైనందుకు నేనే […]

    The post ఓటమికి బాధ్యత నాదే: ప్రశాంత్ కిషోర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment