అమెరికా ఆంక్షలపై ఉత్తర కొరియా నిరసనసియోల్ : సైబర్ నేరాలను లక్ష్యంగా చేసుకుంటూ ట్రంప్ ప్రభుత్వం తాజాగా విధించిన ఆంక్షలపై ఉత్తర కొరియా గురువారం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తమ దేశం పట్ల అమెరికా ఘర్షణా వైఖరిని అవలంబి స్తోందని, తాము కూడా ప్రతీకార చర్యలు తీసుకుంటామని ఉత్తర కొరియా ఉప విదేశాంగ మంత్రి కిమ్ ఉన్ చోల్ పేర్కొన్నారు. సైబర్ నేరాల పథకాల ద్వారా మనీ లాండరింగ్ పాల్పడుతున్నారంటూ ఉత్తరకొరియా బ్యాంకర్లతో సహా 8మంది […]
The post ఒత్తిడి ఎత్తుగడల వల్ల ఫలితం లేదు appeared first on Navatelangana.
Leave A Comment