చిత్రాలయం స్టూడియోస్ పై నిర్మాత వేణు దోనేపూడి నిర్మిస్తున్న క్రైమ్ కామెడీ సినిమా ‘బా బా బ్లాక్ షీప్’. ప్రస్తుతం మేఘాలయలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంతో గుణి మంచికంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.టిన్ను ఆనంద్, ఉపేంద్ర లిమయే, జార్జ్ మరియన్, రాజా రవీంద్ర, అక్షరు లఘుసాని, విష్ణు ఓ అరు, కార్తికేయ దేవ్, కశ్యప్, విస్మయ, మాల్వి మల్హోత్రా, సమద్ధి ఆర్యల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ, ‘మేఘాలయలో సంపూర్ణంగా […]
The post ఒక రోజులో జరిగే కథ.. appeared first on Navatelangana.
Leave A Comment