ఫీజులు కట్టనోడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తానంటే నమ్ముదామా..?బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధిమా గెలుపు పక్కా.. ఇక మెజార్టీనే తేలాలి : పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నవతెలంగాణ-సిటీబ్యూరోఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అని కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌లో తిరుగుతోందని, మీకు ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రాన్ని ఆగమాగం చేశారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ రోజుల్లో కరెంట్.. నీళ్లకు కూడా కటకట ఉండేదని, బీఆర్‌ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో […]
The post ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రం ఆగమైంది appeared first on Navatelangana.
Leave A Comment