– కాంగ్రెస్ 7వ డివిజన్ అభ్యర్థి రామర్తి గోపి ప్రచారంనవతెలంగాణ-నిజామాబాద్ : డివిజన్ కొన్ని సంవత్సరాలుగా వెనుకబాటుకు గురైందని అభివృద్ధి చేసేవారు లేక అనేక సమస్యలకు 7వ డివిజన్ చిరునామాగా మారిందని ఒక్కసారి తనకు అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేసి చూపుతానని కాంగ్రెస్ పార్టీ 7వ డివిజన్ అభ్యర్థి రామర్తి గోపి అన్నారు. స్థానిక వివేకానంద నగర్ కాలనీలోని ఎస్.ఆర్.ఎమ్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన 7వ డివిజన్ కు చెందిన మహిళల సమావేశంలో కాంగ్రెస్ […]
The post ఒక్క అవకాశం ఇవ్వండి..డివిజన్ అభివృద్ధికి తోడ్పడండి appeared first on Navatelangana.
Leave A Comment