అనేక త్యాగాలతో నిలిచిన పార్టీ సిపిఐ…ప్రపంచం మొత్తం కమ్యూనిస్టు వైఫై ఆలోచన చేస్తుంది..బస్సు ప్రచార జాత కార్యక్రమంలో మాట్లాడిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం…నవతెలంగాణ – మునుగోడుఒక్కొక్క కమ్యూనిస్టు కార్యకర్త వెయ్యి మంది కార్యకర్తలతో సమానమని నలగొండ జిల్లా సిపిఐ కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సిపిఐ100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో నిర్వహించి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ.. ఈనెల 15న గద్వాల నుంచి ఖమ్మం వరకు […]
The post ఒక్కొక్క కమ్యూనిస్టు కార్యకర్త వెయ్యి మంది కార్యకర్తలతో సమానం.. appeared first on Navatelangana.
Leave A Comment