నవతెలంగాణ – ఆలేరు రూరల్నలభై ఏళ్ల అనంతరం ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉందని శారాజీపేటలో పదవ తరగతి (1985–86) పూర్వ విద్యార్థులు సైదా బేగం,పాములపర్తి రాంచంద్రా రెడ్డి, దయ్యాల దేవేందర్ తెలిపారు.ఆదివారం ఆలేరు మండలం శారాజీపేటలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది.చాలాకాలం తర్వాత స్నేహితులను కలుసుకోవడంతో చిన్ననాటి మధుర క్షణాలు,ఆనందాలను జ్ఞాపకం చేసుకొన్నారు.ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని,సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు.ఈ సందర్భంగా గురువులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో తమ్మలి ఆశయ్య,కాండ్రా సత్తయ్య, చెన్నోజు శ్రీనివాస్,దోడ […]
The post ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందం appeared first on Navatelangana.
Leave A Comment