• Login / Register
  • Site Logo

    ఒకే రోజు 8 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశంలో బీహార్ అసెంబ్లీతో పాటు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా బైపోల్ పోలింగ్ కు కేంద్రం ఎన్నిక‌ల సంఘం(ఈసీ) నోటిఫికేష‌న్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో మొద‌టి ద‌శ పోలింగ్ లో భాగంగా 121 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇటీవ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించారు. అదే విధంగా రెండో విడ‌తలో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు న‌వంబ‌ర్ 11న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. మ‌రోవైపు అదే రోజు ఏడు రాష్ట్రాలు, ఒక‌ కేంద్రపాలిత ప్రాంతాలలో ఉప ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. […]

    The post ఒకే రోజు 8 అసెంబ్లీ స్థానాల‌కు ఉపఎన్నిక‌లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment