బీఆర్‌ఎస్, బీజేపీలకు భారీ షాక్ ఫలించిన సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహంపీసీసీ చీఫ్‌తో సమన్వయం సక్సెస్‌జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జయకేతనంఇదే ఊపుతో స్థానికానికి అధికార పార్టీ సన్నాహాలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‘ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ నేతలకు, బీజేపీ రాష్ట్ర లీడర్లకు భారీ షాక్…’ వెరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ జయకేతనం. సర్వేలు, మీడియా రిపోర్టులన్నీ అక్కడ బీఆర్‌ఎస్ విజయం ఖాయమంటూ ఢంకా బజాయించి చెప్పిన వేళ… సీఎం రేవంత్ స్వయంగా […]
The post ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. appeared first on Navatelangana.
Leave A Comment