1 వార్డ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌని రాజా రమేష్ యాదవ్ నవతెలంగాణ-హలియా హాలియా మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో భాగంగా, ఒకటో వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌని రాజా రమేష్ యాదవ్ ఆదివారం తన వార్డులో ఎన్నికల ప్రచార పర్యటన చేపట్టారు. ‘హస్తం’ గుర్తుపై పోటీ చేస్తున్న ఆయన, వార్డులోని ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్లను […]
The post ఒకటో వార్డు సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment